Header Banner

జమ్మూలో సీఎం పర్యటన! బాధితులను పరామర్శించి.. ఆర్థిక భరోసా!

  Sat May 10, 2025 09:51        India

జమ్మూ ప్రాంతంలో ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా పర్యటించారు. ఇటీవల పాకిస్తాన్ జరిపిన దాడుల కారణంగా తీవ్రంగా దెబ్బతిన్న ఇళ్లను ఆయన స్వయంగా సందర్శించారు. పాక్ విరుచుకుపడిన ఈ దాడుల్లో భారత్‌లోని జనావాసాలే ప్రధానంగా లక్ష్యంగా మారాయి. ప్రత్యేకంగా జమ్మూలోని నివాసాలపై డ్రోన్లతో దాడులు జరిపిన పాకిస్తాన్, ఈ దాడుల్లో పలు ఇళ్లు, కార్లు ధ్వంసమయ్యాయి. పరిస్థితిని స్వయంగా గమనించిన ముఖ్యమంత్రి ప్రజలకు భరోసానిచ్చారు.

 

ఇది కూడా చదవండి: కేంద్రం కీలక నిర్ణయం! అప్పటివరకు ఇక విమానాలు రద్దు!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

బోర్డర్ లో టెన్షన్ టెన్షన్! ప్రధాని మోదీ ఎమర్జెన్సీ మీటింగ్.. సంచలన నిర్ణయం!

 

అన్నవరం ఆలయంలో వైసీపీ ఎమ్మెల్సీ ఓవరాక్షన్.. వాడువీడు అంటూ అధికారిపై మండిపాటు!

 

3 గంటలు ముందే రావాలి.. ప్రయాణికులకు ఎయిర్‌లైన్స్‌ సూచన!

 

యుద్ధం.. ఢిల్లీ ఉద్యోగుల సెలవులు రద్దు.. సరిహద్దు ప్రాంతాల్లో హై అల‌ర్ట్‌!

 

ఉత్తరాఖండ్ హెలికాప్టర్ ప్రమాదం.. టీడీపీ ఎంపీ కుటుంబంలో విషాదం! ఏపీకి చెందిన మరో వ్యక్తి..

 

జగన్ కు ఊహించని షాక్! లిక్కర్ స్కాం లో నిందితులకు సుప్రీంలో చుక్కెదురు!

 

తిరుపతి జిల్లాలో మరో కీలక ప్రాజెక్టు.. నేడు శంకుస్థాపన చేయనున్న మంత్రి!

 

అలర్ట్.. 400కిపైగా ప్లైట్స్ క్యాన్సిల్.. 27విమానాశ్రయాలు మూసివేత.. ఏఏ ప్రాంతాల్లో మూతపడ్డాయంటే..

 

పాక్‌కు యూకే షాక్‌.. వీసాలపై పరిమితులు! కొత్త నిబంధనల్లో భాగంగా...

 

ఏపీలో వారికి గుడ్ న్యూస్..! తల్లికి వందనం ఎప్పటినుంచంటే..?

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 


   #AndhraPravasi #Jammu #OmarAbdullah #PakistanAttack #DroneStrikes #CivilianTarget #BorderTensions